Loading

wait a moment

Year: 2019

పవన్ ను ఓడించే కుట్ర .. ఓటుకు ౩ వేలు ఇచ్చారట … సీపీఐ నేత సంచలనం

ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఉద్రిక్తత తగ్గటం లేదు. నేతలు సంచలన ఆరోపణలతో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నగదు వరదను పారించాయని సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను భీమవరంలో ఓడించడానికి రాజకీయ పార్టీలు భారీ కుట్రకు తెరలేపాయని Read More

జనసేన పార్టీ ఆఫీసులు మూతపడ్డ వార్తలపై స్పందించిన పవన్ కల్యాణ్ ఈ వార్తలపై ఎలంటి ఆందోళనకు గురికావద్దని పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు

    ఆంధ్రప్రదేశ్ లో చాలాచోట్ల జనసేన ఆఫీసులు మూసివేస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి. వీటికి సంబంధించన ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి. అటు సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తొలిసారిగా పార్టీ ఆఫీసులు మూతపడ్డ వార్తలపై స్పందించారు. ఈ వార్తలపై ఎలంటి ఆందోళనకు Read More

జనసేనకు ఏమైంది? పార్టీని వీడుతున్న నేతలు..ఖాళీ అవుతున్న ఆఫీసులు

క్షేత్ర స్థాయిలో కేడ‌రే లేని తెలంగాణ‌లో లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్నామ‌ని నేత‌ల‌కు ప‌వ‌న్ చెప్ప‌డంతో మ‌రింత గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు కార్యకర్తలు. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ, వైసీపీ సీట్ల లెక్కల్లో బిజీగా ఉన్నాయి. ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే స్థానాల్లో గెలుస్తాం? అని విశ్లేషించుకుంటున్నారు నేతలు. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ Read More

కొలంబోలో మరో పేలుడు.. లంక వాసుల్లో వణుకు

కొలంబోలో మరోసారి బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఓ చర్చి వద్ద నిలిపి ఉంచిన వ్యాన్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. బాంబు నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తుండగా పేలిపోయింది. వరస బాంబు పేలుళ్లతో వణికిపోతున్న శ్రీలంక వెన్నులో వణుకుపుట్టేలా కొలంబోలో మరోసారి బాంబు పేలుడు చోటుచేసుకుంది. సోమవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం ఓ చర్చి వద్ద పేలుడు Read More