Loading

wait a moment

Month: April 2019

పవన్.. నీవల్ల ఉల్లి పొట్టు కూడా రాలదు.. ఏప్రిల్‌ 11 వరకు గంతులేసెళ్లు: విజయసాయి

నువ్వొక అమ్ముడు పోయిన వ్యక్తివి. ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు పవన్ కళ్యాణ్. అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వచ్చినోడివి. ఏప్రిల్‌ 11 వరకు గంతులేసి వెళ్లు. నీ బతుక్కు తాటలు తీయడమొకటా. హైలైట్స్ ఎన్నికలు ఎలాగూ ఏక పక్షమని తేలిపోయింది జగన్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం కామెడీ Read More

పవర్‌స్టార్‌ని కాదు.. ప్రజా సేవకుడిని: పవన్

ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లని జగన్ సీఎం అయితే ప్రజలకు ఏం చేస్తారని పవన్ ప్రశ్నించారు. ప్రస్తుత పాలకుల వ్యవహారశైలితో యువత భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన పడ్డానని, అందుకే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తెలిపారు. హైలైట్స్ నేనిప్పుడు పవర్‌స్టార్‌ని కాదు.. ప్రజా సేవకుడిని- పవన్ కళ్యాణ్ యువత భవిష్యత్ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అధికారంలోకి Read More

సామాన్యుడి చెంతకు రాజకీయాలు చేరుస్తున్నాం – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

వేల‌కోట్ల‌తో ముడిప‌డిన రాజ‌కీయాల‌ను సామాన్యుడి చెంత‌కు చేర్చ‌డానికి జ‌న‌సేన పార్టీ సామాన్యుల‌కు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింద‌ని  జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు తెలిపారు. ఒక కూలీ కొడుక్కి, ఒక బ‌స్ కండ‌క్ట‌ర్ కుమారుడికి, ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేని ఆడ‌బిడ్డ‌ల‌కు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామ‌ని గుర్తు చేశారు. మిగ‌తా పార్టీల్లా త‌మ బంధువుల‌కు, Read More

జగన్ ఒక్క కనుసైగ చేస్తే చాలు! ఎవ్వరూ మిగలరు: ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్

నెల్లూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్.. షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ లా మారింది. వైఎస్ఆర్ సీపీ తరఫున నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో Read More

జగన్ భళ్లాలదేవుడు, మోదీ బిజ్జలదేవుడు: బాబు.. మరి బాహుబలి ఎవరంటే?

మోదీ తనను భళ్లాలదేవుడితో పోల్చడం పట్ల చంద్రబాబు ఘాటుగా స్పందించారు. జగన్‌ను భళ్లాలదేవుడితో పోల్చిన ఆయన మోదీని బిజ్జలదేవుడిగా అభివర్ణించారు. మోదీపై బాబు విమర్శల వర్షం కురిపించారు. హైలైట్స్ మోదీ తనను భళ్లాలదేవుడితో పోల్చడం పట్ల చంద్రబాబు ఘాటుగా స్పందించారు. జగన్‌ను భళ్లాలదేవుడితో పోల్చిన ఆయన మోదీని బిజ్జలదేవుడిగా అభివర్ణించారు. మోదీపై బాబు విమర్శల వర్షం Read More

పవన్‌కు ఓటేసి వేస్ట్.. అలాచేసి జగన్ మెజారిటీని తగ్గించొద్దు: జీవిత

జగన్‌ను ఓడించడానికే వేరే వేరు పార్టీలను సృష్టించారని జీవిత చెప్పారు. రేపు ఎన్నికలు అయిపోయిన తరవాత ఈ పార్టీలన్నీ ఒక్క చోటుకే చేరిపోతాయని టీడీపీ, జనసేన, ప్రజా శాంతి పార్టీలను ఉద్దేశించి అన్నారు. వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని సినీ నటి, నిర్మాత జీవితా రాజశేఖర్ అన్నారు. సోమవారం జీవిత, Read More

YSRCP: ఛీ..ఛీ జీవిత రాజశేఖర్‌లకు సిగ్గుందా? స్నేక్ బాబుకి రాడ్ దింపారుగా!

ఓడ ఎక్కే ముందు ఓడ మల్లన్నా.. దిగిపోయాక బోడి మల్లన్న అని నాగబాబు.. ******** (బూతు)కి రాడ్ దింపారుగా ఈ జీవిత అండ్ తాన దందాన (రాజశేఖర్). వీళ్లు ఆంధ్రజ్యోతి ఆర్కే షోలో జగన్ మంచోడు కాదు, రెస్పెక్ట్ ఇవ్వడు అతను దొంగ.. లక్ష కోట్లు కొట్టేశాడు. వాళ్ల నాన్న పోయినప్పుడు ముఖ్యమంత్రి అవుదామని తెగ Read More

YS Jaganని చూస్తే జాలేస్తోంది.. ఆ ఫ్యాన్ ఎంత తిప్పినా తిరగదు: లోకేష్

ప్రతిపక్ష నేత జగన్‌ను చూస్తే జాలేస్తోందన్నారు మంత్రి లోకేష్. ఆయన చేతిలో ఓ ఫ్యాన్‌ పట్టుకొని తిరుగుతున్నారని.. కానీ ఆ ఫ్యాన్‌ తిరగదన్నారు. ఆ ఫ్యాన్‌ స్విచ్‌ ప్రధాని మోడీ దగ్గరుంటే.. రెగ్యులేటర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గరుందని ఎద్దేవా చేశారు. హైలైట్స్ మోదీ కియా మోటర్స్ ఏపీలో పెట్టాలని లేఖ రాశారా మోదీ కియా Read More