Loading

wait a moment

Category: Telugu news

పవన్ కల్యాణ్ పని అయిపోయినట్టేనా..?

ఏపీలో పవన్ కి ఎగ్జిట్ పోల్స్ సున్నా చుట్టేశాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీ వైపు వెళ్లకుండా జనసేన వైపు డైవర్ట్ చేయడం కోసం చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని మరీ సొంత పార్టీ నేతలకు రాజకీయ సమాధి కట్టిన పవన్ కల్యాణ్ ను ఎగ్జిట్ పోల్స్ లెక్కలోకి కూడా తీసుకోలేదు. ఎవరూ ఊహించని ఫలితాలొస్తాయనుకుంటే.. అసలు Read More

పవన్ కళ్యాణ్ పార్టీకి ప్రజారాజ్యం పార్టీ కంటే సీట్లు తక్కువే అన్న లగడపాటి …డిజిట్ సింగిలా? డబులా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఏపీలో కీలకంగా మారుతుందని అందరూ భావిస్తే లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో అంత సీన్ లేదని తేల్చి పారేశారు. ఇంతకీ ఎన్ని స్థానాలు వస్తాయో, అవి ఎక్కడ ఎక్కడ వచ్చే అవకాశం వుందో కూడా చెప్పకుండా సర్వే ఫలితాలు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని అసెంబ్లీలోకి Read More

‘మే 23న కుప్పంలో తీరం దాటనున్న జనసేన శతఘ్ని తుఫాన్, ఎవడైనా ఎగిరిపోతే మాకు సంబంధం లేదు’

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది తుఫాన్‌గా మారి మే 23న కుప్పంలో తీరం దాటనుంది. ఆ తుఫాన్ పేరు జనసేన శతఘ్ని అని యాక్టర్ ధన్‌రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైలైట్స్ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది తుఫాన్‌గా మారి మే 23న కుప్పంలో తీరం దాటనుంది. ఆ తుఫాన్ పేరు జనసేన శతఘ్ని Read More

షాకింగ్… జనసేన పవన్ కల్యాణ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా

నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు రూ. 28 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు రూ. 70 లక్షల వరకు వ్యయ పరిమితి ఉంది. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చూపిస్తున్న లెక్కలు చూసి అధికారులు అవాక్కవుతున్నారు. ఏపీలో ఈసారి ధన ప్రవాహం ఏరులై పారింది.దేశంలోనే అత్యంత నగదు సీజ్ చేసిన Read More

ఆఫ్టర్ రిజల్ట్స్: పవన్ దారేటు.. తమ్ముణ్ణి కెలకొద్దంటున్న నాగబాబు

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి సినిమాల్లోకి రానున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన సోదరుడు నాగబాబు ఘాటుగా స్పందించారు సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి సినిమాల్లోకి రానున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో Read More

పశ్చిమ గోదావరి జిల్లాలో అశ్లీల నృత్యాలు .. హాజరైన వైసీపీ నాయకులు ?

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన రికార్డింగ్ డ్యాన్సులు అశ్లీల నృత్యాలుగా మారాయి . స్థానికంగా కలకలం రేపాయి. పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన ఓ వ్యాపారవేత్త నిన్నరాత్రి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలను పెనుమంట్ర మండలంలోని మార్టేరులో ఉన్న కోణాల మాణిక్యం కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఇక వేడుకలకు రికార్డింగ్ Read More

‘ఖాకీ’ సినిమా తరహాలో తెలంగాణ పోలీసులపై దాడి

సివిల్ డ్రెస్సుల్లో వాహనాలపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిపై గ్రామస్థులకు అనుమానం వచ్చింది. వారంతా పిల్లలను కిడ్నాప్ చేసేందుకు వచ్చారని అనుకుని దాడికి పాల్పడ్డాడు. హైలైట్స్ ఒడిశాలో తెలంగాణ పోలీసులపై దాడి చోరీ నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన వారిపై తిరగబడ్డ గ్రామస్థులు పలువురు పోలీసులకు గాయాలు కార్తి నటించిన ‘ఖాకీ’ సినిమా చూశారా. అందులో దోపిడీలు, హత్యలు Read More