Loading

wait a moment

Category: Telugu Entertainment news

ఐటెం పాపనే హీరోయిన్‌గా మార్చేస్తున్న తేజ.. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్

తన సినిమాలో ఐటెం సాంగ్ చేసిన టాలీవుడ్ బ్యూటీకి ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ఇచ్చేస్తున్నారట డైరెక్టర్ తేజ. ఇటీవలే తన ‘సీత’ సినిమాలో ”బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి.. రాజ్‌దూత్ మీదొచ్చే రాజిరెడ్డి” అంటూ తన అందాలతో మత్తెక్కించిన పాయల్ రాజ్‌పుత్‌ని హీరోయిన్ గా తీసుకొని కొత్త సినిమా రూపొందించే ఆలోచనలో ఉన్నారట తేజ. తేజ Read More

బాలీవుడ్ రీమేక్‌తో సెన్సేషనల్‌గా పవన్ కల్యాణ్ ఎంట్రీ.. డైరెక్టర్, నిర్మాత ఎవరంటే..

పాలిటిక్స్‌తో బిజీ అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా రంగానికి దూరమవ్వడం అభిమానులను కుంగదీస్తున్నది. అయితే ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్ల నటిస్తారనే ఊహాగానాలు ఊపందుకొన్నాయి. అయితే వాటిపై క్లారిటీ కనిపిచండం లేదు. అలాంటి రూమర్లలో తాజాగా ఒక వార్త మీడియాలో వైరల్ అయింది. బాలీవుడ్‌ భారీ సక్సెస్‌ను అందుకొని, Read More

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర

స్వాతంత్య్ర పోరాటం తొలి గర్జన ‘ఉయ్యాలవాడ’ బ్రిటీషు సైన్యాన్ని గడగడలాడించిన పోరాట యోధుడు సిపాయిల తిరుగుబాటుకు ముందే తిరుగుబావుటా తరతరాలకూ స్ఫూర్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆసేతు హిమాచలం తెల్లదొరల పాలనలో మగ్గుతున్న వేళ.. సీమ పౌరుషం భగ్గుమంది. భరతమాతను చెర విడిపించేందుకు ‘ఆరడుగుల’ సీమ సింహం జూలు విదిల్చింది. పదునైన ఖడ్గం చేతబట్టి శత్రువుల Read More

మీకు దండం పెడతా, పరువు తీయొద్దు…. బండ్ల గణేష్ రిక్వెస్ట్

ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉండే సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యర్థి పార్టీలపై తన పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడిన గణేష్… ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. Read More

పవన్ కళ్యాణ్‌కి హీరోయిన్ ప్రేమ లేఖ.. ఒక పక్క సంతోషం, మరోపక్క దుఃఖం అంటూ సెన్సేషన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే జనాల్లో అదో క్రేజ్. వెండితెరపై ఆయన కనిపించారంటే చాలు థియేటర్లన్నీ హోరెత్తిపోతుంటాయి. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ పవన్ అంటే పడిచేస్తుంటారు. అశేష అభిమాన వర్గం ఆయన సొంతం. కేవలం సాధారణ జనమే కాదు సినిమా కొందరు హీరోయిన్స్‌కి కూడా పవన్ అంటే ప్రాణం. అందులో ఒకరే మాధవీలత. తాజాగా Read More

దళితులు – ముస్లింలను కించపరిచేలా ప్రశ్నలు

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగే సీబీఎస్ ఈ పరీక్షల్లో ప్రశ్నలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో ఆరోతరగతి విద్యార్తులకు ఇచ్చిన ప్రశ్నపత్రంలో దళితులు – ముస్లింలను అవమానించేలా ప్రశ్నలు ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. తాజాగా కేంద్రీయ విద్యాలయాల్లో నిర్వహించే సీబీఎస్ ఈ పరీక్ష పత్రంలో దళితులు అంటే ఎవరు? ముస్లింల గుణాలపై సాధారణ అంశాలేవీ Read More

‘సైరా’ సందడేది చరణ్ !

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘సైరా’ రిలీజ్ కి ఇంకా 25 రోజులే ఉంది. అయితే ఇంతవరకూ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ లేదు. నిజానికి ఓ బడా సినిమా వస్తుందంటే ఎలాంటి హంగామా ఉండాలి. అదీ మెగాస్టార్ సినిమా. ఈపాటికే సోషల్ మీడియాలో సందడి మొదలవ్వాలి. పోస్టర్లు – సాంగ్స్ తో ఆడియన్స్ ని Read More

విప్పి డోస్ పెంచేస్తానంటోన్న శ్రీరెడ్డి.. హీరోయిన్లకు వార్నింగ్!

వివాదాస్పద నటి శ్రీరెడ్డి తన శరీర సౌష్టవాన్ని మరోసారి ప్రదర్శించింది. కేవలం అందాలను ఆరబోయడం మాత్రమే కాదు పవర్‌ఫుల్ కొటేషన్ కూడా ఇచ్చింది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందింది కాబట్టి హాట్ మోడల్స్‌కు కూడా బాగా ఫాలోయింగ్ పెరిగింది. ఎందుకంటే Read More

నాగార్జున ఎఫెక్ట్.. ఆ సినిమాను ఆపేసిన వెంకటేష్!

కింగ్ నాగార్జున ఇటీవల ‘మన్మథుడు 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్‌ను బాగా చూపించారు. మితీమీరి రొమాన్స్ చేసేశారు. దీనిపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇదే వెంకటేష్‌ను ఆలోచనలోకి నెట్టింది. కింగ్ నాగార్జున ఇటీవల ‘మన్మథుడు 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్‌ను బాగా Read More

బీర్లు తాగి లావెక్కడంతో ఆ సినిమా అవకాశం పోయింది : బాలయ్య భామ

Radhika Ampte : ‘రక్త చరిత్ర’, ‘లయన్’, ‘లెజెండ్’ సినిమాలతో తెలుగులో ఓ మెరుపు మెరిసి మాయమైన అందాల భామ. అందంతోనే కాకుండా, చక్కని అభినయంతోనూ ఆకట్టుకునే ఆప్టే ప్రస్తుతం బాలీవుడ్‌లో బాగానే అవకాశాలు రాబట్టుకుంటోంది. ‘రక్త చరిత్ర’, ‘లయన్’, ‘లెజెండ్’ సినిమాలతో తెలుగులో ఓ మెరుపు మెరిసి మాయమైన అందాల భామ రాధికా ఆప్టే. Read More