Loading

wait a moment

Month: March 2019

పవన్‌పై జీవీఎల్ షాకింగ్ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కళ్యాణ్‌గా మారిపోయారని ఆరోపించారు. పవన్.. పెద బాబునే కాదు చిన బాబును కూడా పల్లెత్తు మాట అనడం లేదని విమర్శలు గుప్పించారు. మంగళగిరి వైపు ఆయన కనీసం కన్నెత్తి Read More

పవన్‌కళ్యాణ్‌ని భయపెడ్తున్న భీమవరం

సొంత జిల్లాలో బంపర్‌ విక్టరీ కొట్టేయొచ్చన్న ధీమా పవన్‌కళ్యాణ్‌లో నిజంగానే వుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఎందుకంటే, అన్నయ్య చిరంజీవికి సొంత జిల్లాలో జరిగిన ‘సన్మానం’ గురించి పవన్‌కళ్యాణ్‌కి తెలియదని ఎలా అనుకోగలం.! ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి 2009లో ఓటమి పాలైన విషయం విదితమే. తిరుపతి ఆదుకున్నాగానీ, Read More

షర్మిల, విజయమ్మా.. ఈ ఐదేళ్లు ఎక్కడికెళ్లారు?: రాజేంద్ర ప్రసాద్

వైసీపీకి సిట్టింగ్‌ ప్రెసిడెంట్‌ విజయమ్మ, స్టాండింగ్‌ ప్రెసిడెంట్‌ షర్మిళ, వాకింగ్‌ ప్రెసిడెంట్‌ జగన్‌ అంటూ సెటైర్లు పేల్చారు. ఏం చూసి జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలో విజయమ్మ సమాధానం చెప్పాలి. హైలైట్స్ తండ్రి చనిపోయాక సీఎం కుర్చీ కోసం ప్రయత్నించింది నిజం కాదా ఏం చూసి జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలో విజయమ్మ చెప్పాలి చంద్రబాబును Read More

అందుకే గాజువాక నుంచి పోటీ చేస్తున్నా: పవన్ కళ్యాణ్

గాజువాకలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్న పవన్ కళ్యాణ్.. ఇక్కడి ప్రజలకు అండగా ఉండేందుకే గాజువాక నుంచి పోటీ చేస్తున్నాని తెలిపారు. ప్రజా యాత్ర సందర్భంగా ఆయన నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు. హైలైట్స్ గాజువాకలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడి ప్రజలకు అండగా ఉండేందుకే గాజువాక నుంచి పోటీ చేస్తున్నాని తెలిపారు. ప్రజా Read More

ఏం అర్హత ఉందని లోకేష్‌కు మూడు శాఖలు?

‘ బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది?  కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి, వర్ధంతికి తేడా కూడా తెలియదు. అటువంటి వ్యక్తి ఒకటి కాదు రెండు ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయి కూర్చున్నారు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట Read More

ఓవైసీ కంటే పెద్ద ముస్లిం కేసీఆర్‌: లక్ష్మణ్‌

రెండు యాగాలు చేసిన మీరు(కేసీఆర్‌) హిందువా.. ఏ విధంగా హిందువో మీరు చెప్పాలి..వక్రబుద్ధితో నువ్వు చేసే యజ్ఞం.. యజ్ఞం కాదు.. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ కంటే  పెద్ద ముస్లిం కేసీఆరే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కె.లక్ష్మణ్‌ తీవ్రంగా విమర్శించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడారు. బీజీపీకి 150 సీట్లు కాదు.. Read More

‘రావాలి జగన్‌ కావాలి జగన్‌’కు జన‘కోటి’ ఆదరణ!

యూట్యూబ్‌లోకోటివ్యూస్‌సాధించినవైఎస్సార్‌సీపీపాట క్షణక్షణానికిపెరిగిపోతున్నవ్యూస్‌.. సామాజికమాధ్యమాల్లోసంచలనంరేపుతున్నప్రచారగీతం సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ ప్రచార గీతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన ఈ గీతం..  సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్‌ అవుతూ,  సంచలనం రేపుతోంది. శనివారం సాయంత్రానికి యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించిన వారి Read More

రాయలసీమ సర్వతోముఖాభివృద్ది జనసేన బాధ్యత – శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు…

రాయ‌ల‌సీమ‌ క‌రవు సీమగా కాదు, క‌ల్ప‌త‌రువు సీమ‌గా మారుస్తామ‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు హామీ ఇచ్చారు.  రాయ‌ల సీమ‌ను క‌రవు ప్రాంతంగా ప్ర‌క‌టించి ప‌రిశ్ర‌మ‌లు స్థాపించే పారిశ్రామిక వేత్త‌ల‌కు 10 ఏళ్ల పాటు ప‌న్ను రాయితీలు, ప్రోత్స‌హ‌కాలు అందిస్తామ‌ని తెలిపారు. సీమ సంస్కృతి, సాహిత్యం, క‌ళ‌లు, క‌ళాకారులు, క‌వుల‌ను గౌర‌వించే Read More

ఢిల్లీని శాసిద్దాం.. కాళేశ్వరానికి జాతీయహోదా సాధిద్దాం

-జాతీయపార్టీలతో దేశానికి ఒరిగిందేమీలేదు: కేటీఆర్ -వందల సంఖ్యలో సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా సీఎం కేసీఆర్ -గులాబీ సైనికులూ.. గడప గడప తట్టండి.. గుండెగుండెను లేపండి -సార్వత్రిక ఎన్నికలకు టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదనే ప్రచారాన్ని తిప్పికొట్టండి -టీఆర్‌ఎస్ ఎవరికీ బీ టీం కాదు.. తెలంగాణ ప్రజలే అసలు సిసలైన ఏ టీం -వినోద్‌కుమార్ కాబోయే కేంద్రమంత్రి.. Read More