Loading

wait a moment

Month: May 2019

పవన్ కల్యాణ్ పని అయిపోయినట్టేనా..?

ఏపీలో పవన్ కి ఎగ్జిట్ పోల్స్ సున్నా చుట్టేశాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీ వైపు వెళ్లకుండా జనసేన వైపు డైవర్ట్ చేయడం కోసం చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని మరీ సొంత పార్టీ నేతలకు రాజకీయ సమాధి కట్టిన పవన్ కల్యాణ్ ను ఎగ్జిట్ పోల్స్ లెక్కలోకి కూడా తీసుకోలేదు. ఎవరూ ఊహించని ఫలితాలొస్తాయనుకుంటే.. అసలు Read More

పవన్ కళ్యాణ్ పార్టీకి ప్రజారాజ్యం పార్టీ కంటే సీట్లు తక్కువే అన్న లగడపాటి …డిజిట్ సింగిలా? డబులా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఏపీలో కీలకంగా మారుతుందని అందరూ భావిస్తే లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో అంత సీన్ లేదని తేల్చి పారేశారు. ఇంతకీ ఎన్ని స్థానాలు వస్తాయో, అవి ఎక్కడ ఎక్కడ వచ్చే అవకాశం వుందో కూడా చెప్పకుండా సర్వే ఫలితాలు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని అసెంబ్లీలోకి Read More

‘మే 23న కుప్పంలో తీరం దాటనున్న జనసేన శతఘ్ని తుఫాన్, ఎవడైనా ఎగిరిపోతే మాకు సంబంధం లేదు’

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది తుఫాన్‌గా మారి మే 23న కుప్పంలో తీరం దాటనుంది. ఆ తుఫాన్ పేరు జనసేన శతఘ్ని అని యాక్టర్ ధన్‌రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైలైట్స్ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది తుఫాన్‌గా మారి మే 23న కుప్పంలో తీరం దాటనుంది. ఆ తుఫాన్ పేరు జనసేన శతఘ్ని Read More

షాకింగ్… జనసేన పవన్ కల్యాణ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా

నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు రూ. 28 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు రూ. 70 లక్షల వరకు వ్యయ పరిమితి ఉంది. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చూపిస్తున్న లెక్కలు చూసి అధికారులు అవాక్కవుతున్నారు. ఏపీలో ఈసారి ధన ప్రవాహం ఏరులై పారింది.దేశంలోనే అత్యంత నగదు సీజ్ చేసిన Read More

ఆఫ్టర్ రిజల్ట్స్: పవన్ దారేటు.. తమ్ముణ్ణి కెలకొద్దంటున్న నాగబాబు

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి సినిమాల్లోకి రానున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన సోదరుడు నాగబాబు ఘాటుగా స్పందించారు సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి సినిమాల్లోకి రానున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో Read More

పాతికేళ్ల ప్రణాళిక సరే.. పాతిక మందైనా మిగులుతారా?

సీట్లు కాదు, ఓట్లు వచ్చాయి చాలు. పాతికేళ్ల ప్రస్థానం ఇప్పుడే మొదలైంది. నాతో ఉండేవారికి ఓపిక ఉండాలి”. ఇలాంటి డైలాగులు వినీ వినీ విసుగెత్తిపోతున్నారు జనసేన నేతలు. అసలు పాతికేళ్ల తర్వాత ఉండేదెవరు, పోయేదెవరు. పాతికేళ్లకు అధికారం వస్తుందనుకుంటే ఇప్పుడు పోటీచేసిన వారి పరిస్థితి ఏంటి? నిన్ను నమ్ముకుని ఆస్తుల్ని, ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని వదులుకుని వస్తే.. Read More

చిత్తూరు అమ్మాయి ప్రేమ కోసం అమెరికా నుండి వచ్చిన అబ్బాయి

చిత్తూరు అమ్మాయితో ప్రేమలో పడిన అమెరికా అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకొనేందుకు అమెరికా నుండి వచ్చారు. హిందూ సంప్రదాయం ప్రకారంగా చిత్తూరులో ఈ వివాహం జరిగింది. చిత్తూరు: చిత్తూరు అమ్మాయితో ప్రేమలో పడిన అమెరికా అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకొనేందుకు అమెరికా నుండి వచ్చారు. హిందూ సంప్రదాయం ప్రకారంగా చిత్తూరులో ఈ వివాహం జరిగింది. అమెరికాలోని Read More

పశ్చిమ గోదావరి జిల్లాలో అశ్లీల నృత్యాలు .. హాజరైన వైసీపీ నాయకులు ?

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన రికార్డింగ్ డ్యాన్సులు అశ్లీల నృత్యాలుగా మారాయి . స్థానికంగా కలకలం రేపాయి. పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన ఓ వ్యాపారవేత్త నిన్నరాత్రి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలను పెనుమంట్ర మండలంలోని మార్టేరులో ఉన్న కోణాల మాణిక్యం కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఇక వేడుకలకు రికార్డింగ్ Read More