Loading

wait a moment

అన్నకు తోడుగా చెల్లెలు: ఎన్నికల ప్రచార బరిలో వైఎస్ షర్మిళ.. బహిరంగ సభలు, రోడ్ షోలుo

అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ కు అట్టే సమయం లేకపోవడం వల్ల అన్ని పార్టీలూ యుద్ధ ప్రాతిపదికన ప్రచార బరిలో దిగాయి. మండుటెండలను లెక్క చేయకుండా ఆయా పార్టీల నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు Read More

‘Main Bhi Chowkidar’: సెక్యూరిటీ గార్డులతో మోదీ సమావేశం

దేశవ్యాప్తంగా ‘Main Bhi Chowkidar’ ట్రెండ్ అవుతోంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ .. ప్రధాని మోదీ కాపాలాదారు దొంగే (చౌకిదార్ చోర్ హై) చేస్తోన్న కామెంట్లనే ప్రచారాస్త్రంగా మలచుకున్నారు మోదీ. ఔను నేను కాపాలదారుడినేనని ప్రకటించి … వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మోదీ. తన ట్విట్టర్ ఖాతాలో తన పేరుకు ముందు కూడా ‘Main Read More

PUBG : పబ్‌జీ మొబైల్ ఇండియా సిరీస్ గ్రాండ్ ఫైనల్స్ హైదరాబాద్‌లోనే… ఇవిగో పూర్తి డీటెయిల్స్

ఈ సంవత్సరం ఆరంభంలో PUBG మొబైల్… ఇండియా సిరీస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇండియాలో పబ్‌జీ మొబైల్ ఈస్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్ధికి కృషిచేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని GMC బాలయోగి ఇండోర్ స్టేడియంలో PUBG మొబైల్ ఇండియా సిరీస్ 2019 గ్రాండ్ ఫైనల్స్ జరగబోతున్నాయి. ఈ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. జనవరిలో సిరీస్ Read More

ఎన్నికల సంచలన నిర్ణయం : అంబాసిడర్‌గా ట్రాన్స్‌జెండర్ నియామకం

ముంబై : సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్ల చేస్తోంది. ఓటరు జాబితా సవరణ కోసం చివరి వరకూ అవకాశం కల్పించడం, రాజకీయ పార్టీలు లేవనెత్తిన సందేహాలు తీరుస్తోంది. ఈ క్రమంలో పోలింగ్ పర్సంటేజీ పెంచేందుకు కూడా చర్యలు చేపడుతోంది. వయోజనుల్లో అవగాహన కల్పించేందు కోసం 12 ఎన్నికల ప్రచారకర్తలను కూడా నియమించింది. Read More

పబ్జీతో సంపాదన … ఆడుకున్నోళ్ళకు ఆడుకున్నంత

పబ్జీ … యువత భవిష్యత్తును పాడు చేస్తూ, ప్రాణాలు తీస్తున్న ఆటగానే మనకు తెలుసు. కానీ పబ్జీ ఆటతో కూడా డబ్బు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నారు కొందరు యువకులు. అదెలా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. పబ్జీఆటనులైవ్స్ట్రీమ్చేసిసంపాదన పబ్జీ ఆటతో ఓ యువకుడు అక్షరాల నెలకు 50000 సంపాదిస్తున్నారు. అంటే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా Read More