Loading

wait a moment

Category: Political News

పవన్ కల్యాణ్ పని అయిపోయినట్టేనా..?

ఏపీలో పవన్ కి ఎగ్జిట్ పోల్స్ సున్నా చుట్టేశాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీ వైపు వెళ్లకుండా జనసేన వైపు డైవర్ట్ చేయడం కోసం చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని మరీ సొంత పార్టీ నేతలకు రాజకీయ సమాధి కట్టిన పవన్ కల్యాణ్ ను ఎగ్జిట్ పోల్స్ లెక్కలోకి కూడా తీసుకోలేదు. ఎవరూ ఊహించని ఫలితాలొస్తాయనుకుంటే.. అసలు Read More

పవన్ కళ్యాణ్ పార్టీకి ప్రజారాజ్యం పార్టీ కంటే సీట్లు తక్కువే అన్న లగడపాటి …డిజిట్ సింగిలా? డబులా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఏపీలో కీలకంగా మారుతుందని అందరూ భావిస్తే లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో అంత సీన్ లేదని తేల్చి పారేశారు. ఇంతకీ ఎన్ని స్థానాలు వస్తాయో, అవి ఎక్కడ ఎక్కడ వచ్చే అవకాశం వుందో కూడా చెప్పకుండా సర్వే ఫలితాలు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని అసెంబ్లీలోకి Read More

షాకింగ్… జనసేన పవన్ కల్యాణ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా

నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు రూ. 28 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు రూ. 70 లక్షల వరకు వ్యయ పరిమితి ఉంది. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చూపిస్తున్న లెక్కలు చూసి అధికారులు అవాక్కవుతున్నారు. ఏపీలో ఈసారి ధన ప్రవాహం ఏరులై పారింది.దేశంలోనే అత్యంత నగదు సీజ్ చేసిన Read More

ఆఫ్టర్ రిజల్ట్స్: పవన్ దారేటు.. తమ్ముణ్ణి కెలకొద్దంటున్న నాగబాబు

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి సినిమాల్లోకి రానున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన సోదరుడు నాగబాబు ఘాటుగా స్పందించారు సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి సినిమాల్లోకి రానున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో Read More

పాతికేళ్ల ప్రణాళిక సరే.. పాతిక మందైనా మిగులుతారా?

సీట్లు కాదు, ఓట్లు వచ్చాయి చాలు. పాతికేళ్ల ప్రస్థానం ఇప్పుడే మొదలైంది. నాతో ఉండేవారికి ఓపిక ఉండాలి”. ఇలాంటి డైలాగులు వినీ వినీ విసుగెత్తిపోతున్నారు జనసేన నేతలు. అసలు పాతికేళ్ల తర్వాత ఉండేదెవరు, పోయేదెవరు. పాతికేళ్లకు అధికారం వస్తుందనుకుంటే ఇప్పుడు పోటీచేసిన వారి పరిస్థితి ఏంటి? నిన్ను నమ్ముకుని ఆస్తుల్ని, ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని వదులుకుని వస్తే.. Read More

జండూబామ్ కావాల్సిందేనా…

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఇప్పుడు జండూ బామ్ అవసరమయ్యేటట్లు కన్పిస్తుంది. జనసేనపార్టీ ఈ నెల 23వ తేదీనవెలువడ బోయే ఫలితాల్లో ఎన్ని సీట్లను సాధిస్తుందో తెలియదు కాని పార్టీలో నుంచి ఒక్కొక్కరూ వెళ్లిపోతుండటం ఆ పార్టీ అధినేతకు తలనొప్పిగా మారింది. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టిన సమయంలోనూ ఎన్నికలకు ముందే పరకాల Read More

జనసేనకు భారీ షాక్‌

పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీకి భారీ షాక్‌ తగిలింది. సీనియర్‌ నేత, జనసేన కోశాధికారిగా పనిచేస్తున్న మారిశెట్టి రాఘవయ్య పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గురువారం పవన్ కల్యాణ్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీలోని అన్ని పదవులను వదులుకుంటున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. టీడీపీతో జనసేన రహస్య సంబంధాలు నచ్చకే పార్టీని Read More

పవన్ కళ్యాణ్ రెండు చోట్ల గెలిచే ఛాన్స్…భారీగా బెట్టింగులు

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ అటు పశ్చమగోదావరి జిల్లాలోని భీమవరం నుంచి, అలాగే ఉత్తరాంధ్రలోని గాజువాక నుంచి పోటీచేయగా, రెండు సీట్లలోనూ గెలిచే అవకాశం ఉందని బెట్టింగ్ సర్కిల్స్ లో భారీగా పందేలు నమోదు అవుతున్నాయి ఏపీలో ఎన్నికలు ముగిసి దాదాపు 20 రోజులు పూర్తయ్యాయి. ఫలితాలకు కూడా ఇంకా 20 రోజుల పైనే సమయం Read More

పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి మళ్ళీ అటాక్.. అప్పుడు చేయలేదే ధర్నాలు.. మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తెలంగాణాలో సంచలనం సృష్టిస్తున్న ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై శ్రీరెడ్డి తన అభిప్రాయం చెబుతూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో శ్రీరెడ్డి కేసీఆర్ కు మద్దతు తెలిపింది. ప్రతిపక్షాలకు, తల్లిదండ్రులకు ఇప్పడే ధర్నాలు, ఆందోళనలు గుర్తొచ్చాయా అంటూ వ్యాఖ్యానించింది. ఇంతకీ Read More

AP Next CM: పవనే నెక్స్ట్ సీఎం.. కర్ణాటక సీన్ రిపీట్: బండ్ల గణేష్

ఒక వైపు పవన్ కళ్యాణ్.. మాకు అన్ని సీట్లు వస్తాయి.. ఇన్ని సీట్లు వస్తాయి అని కాదు.. మాతో మార్పు మొదలైందా లేదా అన్నదే ముఖ్యం అంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేదు. కాగా ఓ టీవీ షోలో పాల్గొన్న పవన్ వీర విధేయుడు బండ్ల గణేష్ మాట్లాడుతూ.. హైలైట్స్ ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం Read More